ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : ఆస్ట్రాల్
టార్గెట్ : రూ. 2052/రూ. 2080
స్టాప్‌లాస్ : రూ. 1990
కొనండి
షేర్ : సంవర్ధన్ మదర్సన్
టార్గెట్ : రూ. 125
స్టాప్‌లాస్ : రూ. 120
కొనండి
షేర్ : బంధన్ బ్యాంక్
టార్గెట్ : రూ. 195
స్టాప్‌లాస్ : రూ. 184
కొనండి
షేర్ : ఏయూ స్మాల్ ఫిన్ బ్యాంక్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 608/ రూ. 610
స్టాప్‌లాస్ : రూ. 575
కొనండి
షేర్ : బీఈఎల్
టార్గెట్ : రూ. 245
పొజిషనల్ బై