For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,370 వద్ద, రెండో మద్దతు 22,320 వద్ద లభిస్తుందని, అలాగే 22,570 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,620 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,400 వద్ద, రెండో మద్దతు 46,260 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,800 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,900 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : వోల్టాస్‌
కారణం: రెసిస్టెన్స్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1152
స్టాప్‌లాప్‌ : రూ. 1109
టార్గెట్‌ 1 : రూ. 1195
టార్గెట్‌ 2 : రూ. 1235

కొనండి
షేర్‌ : జీఎండీసీ లిమిటెడ్‌
కారణం: పుల్‌బ్యాక్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 375
స్టాప్‌లాప్‌ : రూ. 360
టార్గెట్‌ 1 : రూ. 390
టార్గెట్‌ 2 : రూ. 405

కొనండి
షేర్‌ : హిందుస్థాన్‌ కాపర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 310
స్టాప్‌లాప్‌ : రూ. 297
టార్గెట్‌ 1 : రూ. 323
టార్గెట్‌ 2 : రూ. 335

కొనండి
షేర్‌ : ఎల్‌ఐసీ హౌసింగ్‌
కారణం: రికవరీకి రెడీ
షేర్‌ ధర : రూ. 636
స్టాప్‌లాప్‌ : రూ. 615
టార్గెట్‌ 1 : రూ. 657
టార్గెట్‌ 2 : రూ. 678

కొనండి
షేర్‌ : వేదాంత
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 288
స్టాప్‌లాప్‌ : రూ. 277
టార్గెట్‌ 1 : రూ. 299
టార్గెట్‌ 2 : రూ. 310

 

Leave a Reply