For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : హీరో మోటో కార్ప్‌
టార్గెట్‌ : రూ. 4800/రూ. 4850
స్టాప్‌లాస్‌ : రూ. 4720

కొనండి
షేర్‌ : హావెల్స్‌
టార్గెట్‌ : రూ. 1550
స్టాప్‌లాస్‌ : రూ. 1500

కొనండి
షేర్‌ : అల్ట్రాటెక్‌ సిమెంట్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 9930/రూ. 10060
స్టాప్‌లాస్‌ : రూ. 9690

కొనండి
షేర్‌ : ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌
టార్గెట్‌ : రూ. 625
స్టాప్‌లాస్‌ : రూ. 602

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1700/రూ. 1720
స్టాప్‌లాస్‌ : రూ. 1625

కొనండి
షేర్‌ : ఎక్సైడ్‌
పొజిషనల్‌ బై