ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : డాక్టర్ రెడ్డీస్
టార్గెట్ : రూ. 6400
స్టాప్‌లాస్ : రూ. 6250
అమ్మండి
షేర్ : ఈషర్ మోటార్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 3650
స్టాప్‌లాస్ : రూ. 3801
అమ్మండి
షేర్ : అదానీ పోర్ట్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1150
స్టాప్‌లాస్ : రూ. 1250
అమ్మండి
షేర్ : భారత్ ఫోర్జ్
టార్గెట్ : రూ. 1100 /రూ. 1080
స్టాప్‌లాస్ : రూ. 1155
అమ్మండి
షేర్ : అశోక్ లేల్యాండ్
టార్గెట్ : రూ. 157/ రూ. 155
స్టాప్‌లాస్ : రూ. 164
కొనండి
షేర్ : టాటా స్టీల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 147/ రూ. 149
స్టాప్‌లాస్: రూ. 142
కొనండి
షేర్ : కేఈసీ ఇంటర్నేషనల్
టార్గెట్ : రూ. 780
పొజిషనల్ బై