For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,790 వద్ద, రెండో మద్దతు 21,580 వద్ద లభిస్తుందని, అలాగే 22,200 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,280 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,720 వద్ద, రెండో మద్దతు 46,470 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,350 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,500 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సీజీ పవర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 462
స్టాప్‌లాప్‌ : రూ. 444
టార్గెట్‌ 1 : రూ. 480
టార్గెట్‌ 2 : రూ. 499

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఫైనాన్స్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 6456
స్టాప్‌లాప్‌ : రూ. 6295
టార్గెట్‌ 1 : రూ. 6618
టార్గెట్‌ 2 : రూ. 6718

కొనండి
షేర్‌ : ఇంజినీర్స్‌ ఇండియా
కారణం: ఎస్‌ఎంఏ వద్ద మద్దతు
షేర్‌ ధర : రూ. 187
స్టాప్‌లాప్‌ : రూ. 178
టార్గెట్‌ 1 : రూ. 197
టార్గెట్‌ 2 : రూ. 205

అమ్మండి
షేర్‌ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ (ఫ్యూచర్స్)
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌కు రెడీ?
షేర్‌ ధర : రూ. 793
స్టాప్‌లాప్‌ : రూ. 817
టార్గెట్‌ 1 : రూ. 769
టార్గెట్‌ 2 : రూ. 745

అమ్మండి
షేర్‌ : దీపక్‌ ఫర్టిలైజర్స్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: బేరిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 2065
స్టాప్‌లాప్‌ : రూ. 2122
టార్గెట్‌ 1 : రూ. 2007
టార్గెట్‌ 2 : రూ. 1960