For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1800
స్టాప్‌లాస్‌ : రూ. 1739

కొనండి
షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1180
స్టాప్‌లాస్‌ : రూ. 1105

కొనండి
షేర్‌ : సిప్లా
టార్గెట్‌ : రూ. 1510/రూ. 1525
స్టాప్‌లాస్‌ : రూ. 1465

కొనండి
షేర్‌ : సన్‌ ఫార్మా
టార్గెట్‌ : రూ. 1640
స్టాప్‌లాస్‌ : రూ. 1588

కొనండి
షేర్‌ : అపోలో హాస్పిటల్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 6200/రూ. 6250
స్టాప్‌లాస్‌ : రూ. 6050

కొనండి
షేర్‌ : ఎల్‌టీఐ మైండ్‌ట్రీ
టార్గెట్‌ : రూ. 6000
పొజిషనల్‌ బై