For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : సంవర్ధన్‌ మదర్సన్‌
టార్గెట్‌ : రూ. 130
స్టాప్‌లాస్‌ : రూ. 124

కొనండి
షేర్‌ : టీవీఎస్‌ మోటార్‌
టార్గెట్‌ : రూ. 2340
స్టాప్‌లాస్‌ : రూ. 2250

కొనండి
షేర్‌ : భారతీ ఎయిర్‌టెల్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1200/రూ. 1210
స్టాప్‌లాస్‌ : రూ. 1155

కొనండి
షేర్‌ : హావెల్స్‌
టార్గెట్‌ : రూ. 1595/రూ. 1600
స్టాప్‌లాస్‌ : రూ. 1525

అమ్మండి
షేర్‌ : ఎంఫసిస్‌
టార్గెట్‌ : రూ. 2500/రూ. 2460
స్టాప్‌లాస్‌ : రూ. 2590

కొనండి
షేర్‌ : భారతీ ఎయిర్‌టెల్‌
టార్గెట్‌ : రూ. 1250
స్టాప్‌లాస్‌ : రూ. 1130

కొనండి
షేర్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
టార్గెట్‌ : రూ. 320/రూ. 340
పొజిషనల్‌ బై