For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఫిన్‌సర్వ్‌
టార్గెట్‌ : రూ. 1650
స్టాప్‌లాస్‌ : రూ. 1600

కొనండి
షేర్‌ : ఏబీ క్యాపిటల్‌
టార్గెట్‌ : రూ. 194
స్టాప్‌లాస్‌ : రూ. 184

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ లైఫ్‌(ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1560/ రూ. 1570
స్టాప్‌లాస్‌ : రూ. 1490

కొనండి
షేర్‌ : అంబుజా సిమెంట్స్‌
టార్గెట్‌ : రూ. 620/ రూ. 635
స్టాప్‌లాస్‌ : రూ. 590

కొనండి
షేర్‌ : ఐఆర్‌సీటీ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ.985/రూ. 1000
స్టాప్‌లాస్‌ : రూ. 940

కొనండి
షేర్‌ : ఎస్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్
టార్గెట్‌ : రూ. 106/ రూ. 108
స్టాప్‌లాస్‌ : రూ. 85.50