For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 22,000 వద్ద, రెండో మద్దతు 21,930 వద్ద లభిస్తుందని, అలాగే 22,200 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,300 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 46,280 వద్ద, రెండో మద్దతు 46,050 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 46,800 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,050 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : జేఎస్‌ఎల్‌
కారణం: కన్సాలిడేషన్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 662
స్టాప్‌లాప్‌ : రూ. 639
టార్గెట్‌ 1 : రూ. 685
టార్గెట్‌ 2 : రూ. 705

కొనండి
షేర్‌ : సిగాజి
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 90
స్టాప్‌లాప్‌ : రూ. 86
టార్గెట్‌ 1 : రూ. 94
టార్గెట్‌ 2 : రూ. 98

కొనండి
షేర్‌ : హెచ్‌పీసీఎల్‌
కారణం: హయ్యర్‌ టాప్‌, హయ్యర్‌ బాటమ్‌
షేర్‌ ధర : రూ. 542
స్టాప్‌లాప్‌ : రూ. 520
టార్గెట్‌ 1 : రూ. 565
టార్గెట్‌ 2 : రూ. 585

కొనండి
షేర్‌ : వాబాగ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 800
స్టాప్‌లాప్‌ : రూ. 768
టార్గెట్‌ 1 : రూ. 832
టార్గెట్‌ 2 : రూ. 864

కొనండి
షేర్‌ : పీఎన్‌సీ ఇన్‌ఫ్రా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 447
స్టాప్‌లాప్‌ : రూ. 430
టార్గెట్‌ 1 : రూ. 464
టార్గెట్‌ 2 : రూ. 480