ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : అదానీ పోర్ట్
టార్గెట్ : రూ. 1320
స్టాప్‌లాస్ : రూ. 1300
కొనండి
షేర్ : బాటా
టార్గెట్ : రూ. 1460
స్టాప్‌లాస్ : రూ. 1420
కొనండి
షేర్ : ఎస్బీఐ లైఫ్
టార్గెట్ : రూ. 1550/రూ. 1560
స్టాప్‌లాస్ : రూ. 1490
కొనండి
షేర్ : సింజిన్
టార్గెట్ : రూ. 795/830
స్టాప్‌లాస్ : రూ. 753
కొనండి
షేర్ : లుపిన్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1665/రూ. 1680
స్టాప్‌లాస్ : రూ. 1605
కొనండి
షేర్ : మ్యాక్స్ ఫైనాన్షియల్
టార్గెట్ : రూ. 997
స్టాప్‌లాస్ : రూ. 995
కొనండి
షేర్ : రాడికొ ఖైతాన్
పొజిషినల్ బై