ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : మారుతీ సుజుకి
టార్గెట్ : రూ. 10,200/రూ. 10,300
స్టాప్‌లాస్ : రూ. 9900
అమ్మండి
షేర్ : ఆర్‌ఈసీ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 410
స్టాప్‌లాస్ : రూ. 438.1
అమ్మండి
షేర్ : ఎస్‌బీఐ కార్డ్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 740/ రూ. 725
స్టాప్‌లాస్ : రూ. 770
కొనండి
షేర్ : ఐజీఎల్
టార్గెట్ : రూ. 445
స్టాప్‌లాస్ : రూ. 421
కొనండి
షేర్ : యునైటెడ్ స్పిరిట్స్
టార్గెట్ : రూ. 1120/రూ. 1140
స్టాప్‌లాస్ : రూ. 1080
కొనండి
షేర్ : సీమెన్స్
టార్గెట్ : రూ. 4400/ రూ. 4500
పొజిషనల్ బై
కొనండి
షేర్ : ఆర్‌బీఎన్‌ఎల్
పొజిషనల్ బై