For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,440 వద్ద, రెండో మద్దతు 21,370 వద్ద లభిస్తుందని, అలాగే 21,670 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 21,800 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 47,090 వద్ద, రెండో మద్దతు 46,750 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 47,520 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 47,870 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సీమెన్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 4193
స్టాప్‌లాప్‌ : రూ. 4110
టార్గెట్‌ 1 : రూ. 4277
టార్గెట్‌ 2 : రూ. 4360

కొనండి
షేర్‌ : ఎంఎఫ్‌ఎస్‌ఎల్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 947
స్టాప్‌లాప్‌ : రూ. 923
టార్గెట్‌ 1 : రూ. 972
టార్గెట్‌ 2 : రూ. 995

కొనండి
షేర్‌ : భారత్‌ ఫోర్జ్‌
కారణం:బుల్లిష్‌ ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 1274
స్టాప్‌లాప్‌ : రూ. 1235
టార్గెట్‌ 1 : రూ. 1314
టార్గెట్‌ 2 : రూ. 1350

కొనండి
షేర్‌ : కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1338
స్టాప్‌లాప్‌ : రూ. 1305
టార్గెట్‌ 1 : రూ. 1372
టార్గెట్‌ 2 : రూ. 1405

కొనండి
షేర్‌ : పతంజలి
కారణం: రెసిస్టెన్స్‌ నుంచి బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1685
స్టాప్‌లాప్‌ : రూ. 1634
టార్గెట్‌ 1 : రూ. 1736
టార్గెట్‌ 2 : రూ. 1785