ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : గోద్రేజ్ ప్రాపర్టీస్
టార్గెట్ : రూ. 2100/రూ. 2200
స్టాప్‌లాస్ : రూ. 2030
కొనండి
షేర్ : వేదాంత
టార్గెట్ : రూ. 285/రూ. 290
స్టాప్‌లాస్ : రూ. 256
కొనండి
షేర్ : పీవీఆర్ ఐనాక్స్
టార్గెట్ : రూ. 1755
స్టాప్‌లాస్ : రూ. 1694
కొనండి
షేర్ : యాక్సిస్ బ్యాంక్
టార్గెట్ : రూ. 1125/ రూ. 1150
స్టాప్‌లాస్ : రూ. 1090
కొనండి
షేర్ : అపోలో టైర్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 480
స్టాప్‌లాస్ : రూ. 450
కొనండి
షేర్ : ఎం అండ్ ఎం
టార్గెట్ : రూ. 2000
పొజిషనల్ బై