For Money

Business News

అధిక స్థాయిలో ఒత్తిడి

భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌కు ఆదిలోనే ఒత్తిడి ఎదురైంది. అధిక స్థాయిలో లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టి క్రమంగా బలహీనపడింది. నిఫ్టి ఓపెనింగ్‌లో 21,749ని తాకగా.. తరవాత 11 గంటలకు ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 21,665ని తాకింది. అక్కడి నుంచి స్వల్పంగా కోలుకుని ఇపుడు 21,685 వద్ద ట్రేడవుతోంది. అదానీ పోర్ట్స్‌ ఇవాళ నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఒకరోజు గ్యాప్‌ తరవాత అలోక్‌ ఇంస్ట్రీస్‌ షేర్‌ మరో 20 శాతం లాభపడింది. రూ 32.50ని తాకిన ఈ షేర్‌ ఇపుడు రూ. 32.40 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఐటీ షేర్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. కన్జూమర్‌ గూడ్స్‌ షేర్లలో ఒత్తిడి వస్తోంది. బ్రిటానియా నిఫ్టి టాప్‌ లూజర్‌గా ట్రేడవుతోంది.రంభమైన మార్కెట్‌కు ఆదిలోనే ఒత్తిడి ఎదురైంది. అధిక స్థాయిలో లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టి క్రమంగా బలహీనపడింది. నిఫ్టి ఓపెనింగ్‌లో 21,749ని తాకగా.. తరవాత 11 గంటలకు ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 21,665ని తాకింది. అక్కడి నుంచి స్వల్పంగా కోలుకుని ఇపుడు 21,685 వద్ద ట్రేడవుతోంది. అదానీ పోర్ట్స్‌ ఇవాళ నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఒకరోజు గ్యాప్‌ తరవాత అలోక్‌ ఇంస్ట్రీస్‌ షేర్‌ మరో 20 శాతం లాభపడింది. రూ 32.50ని తాకిన ఈ షేర్‌ ఇపుడు రూ. 32.40 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ ఐటీ షేర్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. కన్జూమర్‌ గూడ్స్‌ షేర్లలో ఒత్తిడి వస్తోంది. బ్రిటానియా నిఫ్టి టాప్‌ లూజర్‌గా ట్రేడవుతోంది.