ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : టెక్ మహీంద్రా
టార్గెట్ : రూ. 1320
స్టాప్‌లాస్ : రూ. 1280
కొనండి
షేర్ : భారత్ ఫోర్జ్
టార్గెట్ : రూ. 1280/ రూ. 1290
స్టాప్‌లాస్ : రూ. 1235
కొనండి
షేర్ : బయోకాన్
టార్గెట్ : రూ. 265
స్టాప్‌లాస్ : రూ. 250
కొనండి
షేర్ : క్రాంప్టన్
టార్గెట్ : రూ. 340
స్టాప్‌లాస్ : రూ. 305
కొనండి
షేర్ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్
టార్గెట్ : రూ. 1000
పొజిషనల్ బై