ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…
కొనండి
షేర్ : టాటా కన్జూమర్
టార్గెట్ : రూ. 950
స్టాప్‌లాస్ : రూ. 920
కొనండి
షేర్ : జూబ్లియంట్ ఫుడ్
టార్గెట్ : రూ. 525
స్టాప్‌లాస్ : రూ. 509.9
అమ్మండి
షేర్ : రిలయన్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 2420
స్టాప్‌లాస్ : రూ. 2330
కొనండి
షేర్ : కొటక్ మహీంద్రా బ్యాంక్
టార్గెట్ : రూ. 1810
స్టాప్‌లాస్ : 1745
కొనండి
షేర్ : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్
టార్గెట్ : రూ. 644/ రూ. 652
స్టాప్‌లాస్ : రూ. 627
కొనండి
షేర్ : ఏసీసీ
పొజిషనల్ బై