ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : భారతీ ఎయిర్టెల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 684/695
స్టాప్‌లాస్ : రూ. 670
కొనండి
షేర్ : యూపీఎల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 710/715
స్టాప్‌లాస్ : రూ. 685
కొనండి
షేర్ : ఆదిత్య బిర్లా క్యాపిటల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 105
స్టాప్‌లాస్ : రూ. 98
కొనండి
షేర్ : దీపక్ నైట్రేట్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 1900/1950
స్టాప్‌లాస్ : రూ. 1820
కొనండి
షేర్ : ఐసీఐసీఐఐ బ్యాంక్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 800
స్టాప్‌లాస్ : రూ. 775