For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 880
స్టాప్‌లాస్‌ : రూ. 861

కొనండి
షేర్‌ : కొటక్‌ బ్యాంక్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1820/రూ. 1836
స్టాప్‌లాస్‌ : రూ. 1766

అమ్మండి
షేర్‌ : ఎల్‌టీ మైండ్‌ట్రీ
టార్గెట్‌ : రూ. 4850
స్టాప్‌లాస్‌ : 4680

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ బ్యాంక్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 910
స్టాప్‌లాస్‌ : రూ. 855

కొనండి
షేర్‌ : రామ్‌ కో సిమెంట్స్‌
టార్గెట్‌ : రూ. 760
స్టాప్‌లాస్‌ : రూ. 729

కొనండి
షేర్‌ : డీపక్‌ నైట్రేట్‌
టార్గెట్‌ : రూ. 1860
స్టాప్‌లాస్‌ : రూ. 1770

కొనండి
షేర్‌ : దివీస్‌ ల్యాబ్‌
టార్గెట్‌ : రూ. 3400/రూ. 3500
పొజిషనల్‌ బై