For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ టెక్‌ సర్వీసెస్‌
టార్గెట్‌ : రూ. 4750
స్టాప్‌లాస్‌ : రూ. 4571

కొనండి
షేర్‌ : ఏయూ స్మాల్‌ ఫిన్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 735
స్టాప్‌లాస్‌ : రూ. 703

కొనండి
షేర్‌ : టైటాన్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 3280
స్టాప్‌లాస్‌ : రూ. 3200

కొనండి
షేర్‌ : ఇండియన్‌ హోటల్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 430
స్టాప్‌లాస్‌ : రూ. 411

కొనండి
షేర్‌ : కోఫోర్జ్‌
టార్గెట్‌ : రూ. 5330
స్టాప్‌లాస్‌ : రూ. 5125

కొనండి
షేర్‌ : అమర రాజా బ్యాటరీస్‌
టార్గెట్‌ : రూ. 720
స్టాప్‌లాస్‌ : రూ. 628