For Money

Business News

మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 19,490 వద్ద, రెండో మద్దతు 19,440 వద్ద లభిస్తుందని, అలాగే 19,630 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 19,670 వద్ద ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. అలాగే నిఫ్టి బ్యాంక్‌కి తొలి మద్దతు 44,080 వద్ద, రెండో మద్దతు 43,950 వద్ద లభిస్తుందని పేర్కొంది. ఇక 44,370 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 44,520 వద్ద ఎదురవుతుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 601
స్టాప్‌లాప్‌ : రూ. 583
టార్గెట్‌ 1 : రూ. 619
టార్గెట్‌ 2 : రూ. 638

కొనండి
షేర్‌ : శోభా డెవలపర్స్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 707
స్టాప్‌లాప్‌ : రూ. 679
టార్గెట్‌ 1 : రూ. 735
టార్గెట్‌ 2 : రూ. 765

కొనండి
షేర్‌ : ఏబీఎఫ్‌ ఆర్‌ఎల్‌
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 219
స్టాప్‌లాప్‌ : రూ. 210
టార్గెట్‌ 1 : రూ. 228
టార్గెట్‌ 2 : రూ. 237

కొనండి
షేర్‌ : ఇండిగో
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 2473
స్టాప్‌లాప్‌ : రూ. 2411
టార్గెట్‌ 1 : రూ. 2535
టార్గెట్‌ 2 : రూ. 2597

కొనండి
షేర్‌ : కోఫోర్జ్‌
కారణం: అప్‌ట్రెండ్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 5205
స్టాప్‌లాప్‌ : రూ. 5100
టార్గెట్‌ 1 : రూ. 5310
టార్గెట్‌ 2 : రూ. 5415