For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

అమ్మండి
షేర్‌ : మాక్రోటెక్‌ డెవలపర్స్‌
టార్గెట్‌ : రూ. 1400/రూ. 1375
స్టాప్‌లాస్‌ : రూ. 1440

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 1972/రూ. 1985
స్టాప్‌లాస్‌ : రూ. 1938

కొనండి
షేర్‌ : యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
టార్గెట్‌ : రూ. 153
స్టాప్‌లాస్‌ : రూ. 143.60

అమ్మండి
షేర్‌ : వేదాంత
టార్గెట్‌ : రూ. 425/రూ. 415
స్టాప్‌లాస్‌ : రూ. 444

కొనండి
షేర్‌ : జైడస్‌ లైఫ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 945/రూ. 955
స్టాప్‌లాస్‌ : రూ. 925

కొనండి
షేర్‌ : దీపక్‌ ఫర్టిలైజర్స్‌
పొజిషనల్‌ బై