For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : అంబుజా సిమెంట్‌
టార్గెట్‌ : రూ. 550
స్టాప్‌లాస్‌ : రూ. 510

అమ్మండి
షేర్‌ : టాటా కన్జూమర్‌
టార్గెట్‌ : రూ. 762
స్టాప్‌లాస్‌ : రూ. 782

కొనండి
గ్లెన్‌మార్క్‌ ఫార్మా
టార్గెట్‌ : రూ. 420/రూ.425
స్టాప్‌లాస్‌ : రూ. 380

కొనండి
ఐఆర్‌సీటీసీ
టార్గెట్‌ : రూ.745/ రూ. 770
స్టాప్‌లాస్‌ : రూ. 712

కొనండి
ఎల్‌ అండ్‌ టీ
టార్గెట్‌ : రూ. 1955
స్టాప్‌లాస్‌ : రూ. 1905

అమ్మండి
ఏయూ స్మాల్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 570
స్టాప్‌లాస్‌ : రూ. 600