For Money

Business News

T20 స్టాక్స్‌… డే ట్రేడింగ్‌ కోసం

నిఫ్టి ఇవాళ 18600ని దాటింది. ఈ సందర్భంగా అనేక షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిని దాటి కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అయితే చాలా మంది ఇన్వెస్టర్లకన్నా.. మిడ్‌ క్యాప్‌ షేర్లపై దృష్టి సారిస్తున్నారు. అలాగే న్యూస్‌ ఆధారిత షేర్లకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ 20 షేర్లను ఓసారి పరిశీలించండి.

https://www.youtube.com/watch?v=-v-ex017hB0