డే ట్రేడింగ్: టాప్ 20 స్టాక్స్
ఇవాళ్టి ట్రేడింగ్ కోసం 20 షేర్లు. సూచీలలో పెద్ద మార్పు ఉండే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో ఇన్వెస్టర్లు షేర్లపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే నెల ఆరంభం నుంచే ఆర్థిక ఫలితాలు ఉంటాయి కాబట్టి… షేర్లపై ఎక్కు ఆసక్తి ఉంటుంది. ఇక షేర్ల విషయానికి వస్తే దిలీస్ బిల్డ్‌కాన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఇమామీ, పీవీఆర్, ఐనాక్స్ లీజర్, గెయిల్, ఎక్సైడ్ షేర్ల ధరలపై ఈ వీడియో చర్చ జరిగిది.
https://www.youtube.com/watch?v=IALzxE51QcQ