టాప్ 20 స్టాక్స్…
ఇవాళ్టి ట్రేడింగ్‌కు సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రస్తావించిన 20 షేర్ల జాబితాను ఓ సారి గమనించండి. ఎందుకంటే మార్కెట్ గ్రీన్‌లోఉన్నా… స్వల్ప నష్టాల్లో ఉన్నా… అనేక ప్రధాన షేర్లు 40 శాతం దాకా నష్టాలతో ట్రేడవుతున్నాయి. కంపెనీ లాభదాయకతను దెబ్బతీసే అనేక అంశాలను మార్కెట్ డిస్కౌంట్ చేస్తోంది. మీ దగ్గర ఉన్న ఈ షేర్లు ఉన్నాయేమో గమనించండి.
https://www.youtube.com/watch?v=3Ry-Gglm-F4