For Money

Business News

టాప్‌ 20 షేర్స్‌…

మార్కెట్‌లో భారీ హెచ్చుతగ్గులు ఉన్నాయి. నిన్నటి భారీ నష్టాల తరవాత ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి ప్రారంభం కానుంది. కాని సూచీలకు భిన్నంగా ఉన్నాయి చాలా షేర్లు. సూచీలు నాలుగు శాతం పడితే… 40 శాతం పడిన షేర్లూ కూడా ఉన్నాయి. ఇవాళ్టి డే ట్రేడింగ్‌కు ఈ షేర్లను గమనించండి.