For Money

Business News

T20: డే ట్రేడింగ్‌ కోసం

నిఫ్టి ఓపెనింగ్‌లోనే ప్రతిఘటన స్థాయికి చేరుతుండటంతో… డే ట్రేడింగ్‌ ఇన్వెస్టర్లకు సూచీతో పాటు షేర్లలో ట్రేడింగ్‌కు మంచి అవకాశం వస్తోంది. ఇవాళ అనేక షేర్లు గ్రీన్లో ప్రారంభం కానున్నాయి. ఇవాళ చురుగ్గా ఉండే షేర్లు, వార్తలకు స్పందించే షేర్ల కోసం ఈ వీడియో చూడండి. మిండా ఇండస్ట్రీస్‌, ఆషియానా హౌసింగ్‌, కల్పతరు పవర్‌, బర్గర్‌ కింగ్‌ వంటి పలు షేర్ల గురించిన సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=0rFhGXsdbaQ