T20 షేర్… డే ట్రేడింగ్ కోసం
భారీ నష్టాల తరవాత నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. షేర్లలో ట్రేడింగ్ చేసేవారు ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలను పరిశీలించండి. బీపీసీఎల్ను జేపీ మోర్గాన్ రెకమెండ్ చేస్తోంది. ఫినోలెక్స్ ఫలితాలు బాగున్నాయి ఈ షేర్ కదలికలను గమనించండి. ఇక టాటా మోటార్స్ ఫలితాలు ఇవాళ రానున్నాయి. గమనించండి. కెమ్ప్లాస్ట్ సన్మార్ ఫలితాలు కూడా బాగున్నాయి. కాని ఈ షేర్ పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే రెయిన్ ఇండస్ట్రీస్ ఫలితాలు చూడండి. బంధన్ బ్యాంక్ ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ఇతర షేర్లలో యాక్షన్ కోసం ఈ వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=xF47kwR0vd0