For Money

Business News

NIFTY TODAY: 17800 కీలకం

నిఫ్టికి ఇవాళ 17800 ప్రాంతంలో గట్టి ప్రతిఘటన ఎదురు కానుంది. కార్పొరేట్‌ ఫలితాలు అంతంత మాత్రమే ఉన్నందున… నిఫ్టి ఈ స్థాయిల కొనసాగుతుందా అనేది చూడాలి. ఇక విదేశీ ఇన్వెస్టర్లు గతవారమంతా నికర అమ్మకందారులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టికి ఇవాళ ఎక్కడ మద్దతు లభించనుంది? బ్యాంక్‌ నిఫ్టికి కీలక స్థాయిలు ఏవి అన్న అంశాలపై ఈ వీడియోలో వీరేందర్‌ కుమార్‌ చర్చించారు.