For Money

Business News

T20 షేర్… డే ట్రేడింగ్‌ కోసం

భారీ నష్టాల తరవాత నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. షేర్లలో ట్రేడింగ్ చేసేవారు ప్రధానంగా కార్పొరేట్‌ ఫలితాలను పరిశీలించండి. బీపీసీఎల్‌ను జేపీ మోర్గాన్‌ రెకమెండ్‌ చేస్తోంది. ఫినోలెక్స్‌ ఫలితాలు బాగున్నాయి ఈ షేర్‌ కదలికలను గమనించండి. ఇక టాటా మోటార్స్‌ ఫలితాలు ఇవాళ రానున్నాయి. గమనించండి. కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్‌ ఫలితాలు కూడా బాగున్నాయి. కాని ఈ షేర్‌ పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే రెయిన్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాలు చూడండి. బంధన్‌ బ్యాంక్‌ ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ఇతర షేర్లలో యాక్షన్‌ కోసం ఈ వీడియో చూడండి.