T20 స్టాక్స్… ఐఆర్‌సీటీసీ నిలబడుతుందా?
ఇపుడు మార్కెట్ దృష్టి ఐఆర్‌సీటీసీపై ఉంది.ఈ షేర్‌కు ప్రస్తుత ధర వద్ద మద్దదు అందుతుందా అన్న టెన్షన్ ఇన్వెస్టర్లలో కన్పిస్తోంది. ఈ స్థాయిలో ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చా? ఇంకా ఇవాళ్టి ట్రేడింగ్ కోసం ఏయే షేర్లు ఉన్నాయో ఈ వీడియో చూడండి. నిన్న భారీగా క్షీణించిన షేర్లను గమనించండి. టాటా పవర్, ఐఈఎక్స్, ఆల్ఫాజియో వంటి షేర్ల లెవల్స్ కోసం ఈ వీడియో చూడండి.