For Money

Business News

T20 షేర్లు.. డే ట్రేడింగ్‌ కోసం

నిఫ్టి అధిక స్థాయిలో నీరసంగా ఉంటోంది. పెద్ద కదలికల్లేవ్‌. డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ టైమ్‌ దగ్గర పడుతున్నందున.. అనేక షేర్లలో హెచ్చుతగ్గులకు అవకాశం. ఇవాళ్టి ట్రేడింగ్‌కు టాప్‌ 20 షేర్ల వీడియో ఇది. సీఎన్‌బీసీ ఆవాజ్‌ అందిస్తున్న ఈ టాప్‌ 20 షేర్లు డే ట్రేడర్స్‌కు ఉపయోగకరంగా ఉంటుంది.

https://www.youtube.com/watch?v=L627lg_VvEs