Today Tech Picks: ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్
నిఫ్టితో పాటు బ్యాంక్ నిఫ్టి కూడా నీరసపడిపోయాయి. పెద్దగా మార్పులు ఉండటం లేదు. దీంతో ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్ షేర్లపై ఆసక్తి చూపుతున్నారు. నిఫ్టి ఈ వారంలో 15,300 నుంచి 15,800 మధ్య కదలాడే అవకాశముందని ఎడెల్వైసెస్ చెందిన టెక్నికల్ అనలిస్ట్ పరాగ్ షా అభిప్రాయపడుతున్నారు. ఇవాళ ఆయన ఎకనామిక్ టైమ్స్ పత్రిక పాఠకుల కోసం కొన్ని షేర్లను టెక్నికల్ పిక్స్‌గా సిఫారసు చేస్తున్నారు. వీటిని డే ట్రేడింగ్‌తో పాటు ఈ వారం కోసం పరిశీలించవచ్చు.
BUY: అదానీపోర్ట్స్… టార్గెట్ రూ. 855 (స్టాప్‌లాస్ రూ. 765)
BUY: బజాజ్ ఫైనాన్స్… టార్గెట్ రూ. 6,200 (స్టాప్‌లాస్ రూ. 5,580)
BUY: ఓఎన్జీసీ… టార్గెట్ రూ. 123 (స్టాప్‌లాస్ రూ. 114.50)
BUY: టోరెంట్ ఫార్మా… టార్గెట్ రూ. 2,950 (స్టాప్‌లాస్ రూ. 2700)
