నేటి కార్పొరేట్ సమాచారం
వివిధ కంపెనీలకు సంబంధించిన తాజా కార్పొరేట్ సమాచారం ఇది.
TENET: కంపెనీలో రూ. 286 కోట్ల పెట్టుబడి. టాటా క్యాపిటల్‌తో పాటు బ్లూ ఎర్త్ క్యాపిటల్ వాటా
LALITHA JEWELRY: తొలిరోజే 69 శాతం ఆదరణ పొందిన ఐపీఓ. రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి 74 శాతం వాటాకు ఆదరణ
NETWEB Tech: QIP ప్రారంభం. షేర్ కనీస ధర రూ. 4,885.90. ఇది మార్కెట్ ధరకు 5% తక్కువ. నిన్న 4 శాతంపైగా పెరిగిన షేర్
Milky Mist: నేడు షేర్ల లిస్టింగ్. రూ. 140 ధరకు షేర్ల కేటాయింపు. రూ. 158 వద్ద లిస్టింగ్?
F&O BAN: బ్యాన్‌లో బంధన్ బ్యాంక్, ఎల్‌ఐసీ, మణప్పురం ఫైనాన్స్, సెయిల్
Poonawalla Fincorp: రూ. 315 కోట్ల విలువైన NCDల అలాట్‌మెంట్
Bharti Airtel: ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఛైర్ పర్సన్‌గా సునీల్ మిట్టల్ స్థానంలో షబ్నం సిన్మా
Ceigall India: రూ. 330 కోట్ల ఆర్డర్‌ను రద్దు చేసిన ఢిల్లీ PWD విభాగం. ఇటీవలి టెండర్లలో L1 బిడ్డర్‌గా నిలిచిన కంపెనీ.
Lloyds Eng: దేశీయంగా డిఫెన్స్ ప్రొడక్స్ట్ తయారీ కోసం ఇటలీకి చెందిన Alpar Ingegneriaతో ఒప్పందం
Fischer Medical Ventures: వారెంట్ల కన్వర్షన్ కింద ప్రమోటర్ సంస్థ FMV Holdings Pte Ltdకు 4.54 లక్షల షేర్ల కేటాయింపు
Lloyd Enterprises: Steel Infra Solutionsలో 17.98% వాటా రూ. 219 కోట్లకు కొనుగోలు.
SPR Auto Tech : QIP ఇష్యూ ప్రారంభం. షేర్ కనీస ధర రూ. 4,438.20
Sigma Advanced Systems: Indrajaal Autonomous Defense Systemsతో డీల్. హోం శాఖ నుంచి రూ. 155 కోట్ల ఆర్డర్
Manipal Health : బెంగళూరులోని Kinder Women’s Hospital &Fertility Centre బిజినెస్ రూ. 130 కోట్లకు కొనుగోలు.
