For Money

Business News

To Day Bets: ఐసీఐసీఐ బ్యాంక్‌, బీపీసీఎల్‌

మార్కెట్‌ ఇవాళ గ్రీన్‌లో ప్రారంభం కానుంది. జూన్‌ నెలలోకి రోల్‌ ఓవర్స్‌ బాగున్నాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్‌ షేర్ల రోల్‌ఓవర్‌ ఆశాజనకంగా ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకులకు ఈ నెలలో కూడా మంచి మద్దతు అందే అవకాశముంది. డే ట్రేడింగ్‌ కోసం కొటక్‌ సెక్యూరిటీస్‌ ఇవాళ పలు షేర్లను సిఫారసు చేసింది.
సన్‌ ఫార్మా: ఈ షేర్‌ను రూ. 720 టార్గెట్‌ కోసం కొనుగోలు చేయొచ్చు. స్టాప్‌ లాస్‌ రూ. 688. (ఈ కంపెనీ ఫలితాలపై మార్కెట్‌లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓపెనింగ్‌లో ఈ కౌంటర్‌లో అమ్మకాల ఒత్తిడి వస్తుందేమో చూడండి. స్టాప్‌లాస్‌ దిగువకు వస్తే ట్రేడ్‌ చేయొద్దు. పొజిషనల్‌ ట్రేడర్స్‌ దిగువ స్థాయిలో కొనుగోలు చేయొచ్చు)
అల్ట్రాటెక్‌ సిమెంట్: ఈ షేర్‌ టార్గెట్‌ రూ. 6880. స్టాప్‌లాస్‌ రూ.6570.
బీపీసీఎల్‌: టార్గెట్‌ రూ. 480 స్టాప్‌లాస్‌ రూ. 460 (పొజిషనల్‌ ట్రేడర్స్‌ రూ. 550 టార్గట్‌ కోసం పడినపుడల్లా కొనుగోలు చేయొచ్చు)
ఐసీఐసీఐ బ్యాంక్ : టార్గెట్‌ రూ. 672. స్టాప్‌లాస్‌ రూ. 642.