HDFC, CEAT, HUL.. లెవల్స్
ఇవాళ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు మూడు షేర్లను ఎకనామిక్ టైమ్స్ పాఠకుల కోసం అనలిస్టులు రెకమెండ్ చేశారు. ఇద్దరు అనలిస్టులు చేసిన ఈ సిఫారసులు గమనించండి.
కొనండి
హెచ్‌యూఎల్
షేర్ ధర రూ.2170
స్టాప్ లాస్ రూ. 2120
టార్గెట్ రూ. 2270
క్రమంగా ఈ షేర్‌లో హయర్ టాప్స్, హయర్ బాటమ్స్ ఏర్పడుతున్నాయి. ఇటీవల సపోర్ట్ జోన్ నుంచి ఈ షేర్ కోలుకుంది. ఈ షేర్‌లో అప్ ట్రెండ్ ప్రారంభమయ్యే అవకాశముంది.
(అనలిస్ట్ :అమిత్ త్రేవిది, ఎస్ సెక్యూరిటీస్)
కొనండి
సియట్
షేర్ ధర రూ. 1090
స్టాప్ లాస్ రూ. 1060
టార్గెట్ రూ. 1150
భారీగా క్షీణించిన తరవాత రూ. 1080 పైన ఈ షేర్ స్థిరంగా కొనసాగుతోంది. స్థిరంగా ఉన్న ఈ షేర్‌లో స్వల్ప లాభాలకు ఆస్కారం ఉంది.
(అనలిస్ట్ :అమిత్ త్రేవిది, ఎస్ సెక్యూరిటీస్)
కొనండి
హెచ్‌డీఎఫ్‌సీ
షేర్ ధర రూ. 2180-2200
స్టాప్ లాస్ రూ. 2140
టార్గెట్ రూ. 2350/2400
గడచిన 20-22 ట్రేడింగ్ సెషన్స్‌లో ఈ స్క్రిప్ 25 శాతంపైగా క్షీణించింది. దిగువ స్థాయిలో ఈ షేర్ నిలదొక్కుకుంది. ఇక్కడి నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సస్ అధికంగా ఉన్నాయి.
(అనలిస్ట్ : కృతి షా, ఈక్విరీస్)