సంజీవ్ భాసిన్ బెట్స్
ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, ఐఐఎఫ్ఎల్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భాసిన్ షార్ట్ టర్మ్‌లో మూడు షేర్లు కొనేందుకు సిఫారసు చేశారు. జీ బిజినెస్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ కొనడానికి ఆయన సిఫారసు చేశారు. ఈ షేర్ రూ.1530 స్టాప్‌లాస్‌తో రూ. 1700 టార్గెట్ కోసం కొనుగోలు చేయొచ్చని అన్నారు. అలాగే ఆయన రెకమెండ్ చేసిన మరో షేర్ కొటక్ మహీంద్రా బ్యాంక్. ఈ షేర్‌ను రూ. 1930 స్టాప్‌లాస్‌తో రూ. 2030 టార్గెట్ కోసం కొనాలని ఆయన అంటున్నారు. ఇక చివరి రెమెండేషన్ భారతీ ఎయిర్టెల్. ఈ షేర్‌ను రూ. 830 స్టాప్‌లాస్‌తో రూ. 900 టార్గెట్‌తో కొనుగోలు చేయొచ్చని అన్నారు.