For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,700 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 19,100 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,800 వద్ద మద్దతు, 44,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఎన్‌ఐఐటీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 339
స్టాప్‌లాప్‌ : రూ. 320
టార్గెట్‌ 1 : రూ. 357
టార్గెట్‌ 2 : రూ. 375

కొనండి
షేర్‌ : టాటా స్టీల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 111
స్టాప్‌లాప్‌ : రూ. 107
టార్గెట్‌ 1 : రూ. 115
టార్గెట్‌ 2 : రూ. 120

కొనండి
షేర్‌ : గ్రాసిం
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1800
స్టాప్‌లాప్‌ : రూ. 1746
టార్గెట్‌ 1 : రూ. 1885
టార్గెట్‌ 2 : రూ. 1910

కొనండి
షేర్‌ : ఇండియా సిమెంట్‌
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 248
స్టాప్‌లాప్‌ : రూ. 238
టార్గెట్‌ 1 : రూ. 258
టార్గెట్‌ 2 : రూ. 268

కొనండి
షేర్‌ : ఎంఫసిస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2135
స్టాప్‌లాప్‌ : రూ. 2035
టార్గెట్‌ 1 : రూ. 2240
టార్గెట్‌ 2 : రూ. 2330