For Money

Business News

మూడు షేర్లు.. డే ట్రేడింగ్‌కు

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ జయ్‌ థక్కర్‌ ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు అన్ని కొనుగోలుకే.

జయ్‌ థక్కర్‌ :

కొనండి
ఎస్కార్ట్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 1885
టార్గెట్‌ రూ. 2030

కొనండి
హెచ్‌ఏఎల్‌
స్టాప్‌లాస్‌ రూ. 2261
టార్గెట్‌ రూ. 2375

కొనండి
హరో మోటో కార్ప్‌
స్టాప్‌లాస్‌ రూ. 2783
టార్గెట్‌ రూ. 2900