For Money

Business News

Tech Picks: సియట్‌, ఓఎన్‌జీసీ

మార్కెట్‌ ఇవాళ స్థిరంగా లేదా స్వల్ప నష్టాలతో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎడెల్‌వైసిస్‌ కొన్ని షేర్లను డే ట్రేడింగ్‌ కోసం టెక్నికల్‌ పిక్స్‌గా సిఫారసు చేసింది. ఈడీ పత్రిక కోసం సిఫారసు చేసిన షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి. క్రూడ్‌ ధరలు పెరుగుతున్నందున ఓఎన్‌జీసీ, బంగారం ధరల కారణంగా మన్నపురం ఫైనాన్స్‌ షేర్లకు డిమాండ్‌ రావొచ్చు.

BUY: సియట్‌… టార్గెట్‌ రూ. 1,475 (స్టాప్‌లాస్ రూ. 1340)
BUY: ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌… టార్గెట్‌ రూ. 1,110 (స్టాప్‌లాస్ రూ. 996)
BUY: ఓఎన్‌జీసీ… టార్గెట్‌ రూ. 132 (స్టాప్‌లాస్ రూ. 121)
BUY:మన్నపురం ఫైనాన్స్‌… టార్గెట్‌ రూ. 180 (స్టాప్‌లాస్ రూ. 163)