For Money

Business News

BUY&SELL;: బర్జర్‌ పెయింట్స్‌, సన్‌ టీవీ, ఎక్సైడ్‌

ఇవాళ కూడా మార్కెట్‌ స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టి ఇవాళ కూడా అప్‌ట్రెండ్‌ తన అప్‌ట్రెండ్‌ కొనసాగిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇవాళ్టికి డే ట్రేడింగ్స్‌ బెట్స్‌…

BUY: సన్‌ టీవీ… టార్గెట్‌ రూ. 530 (స్టాప్‌లాస్‌ రూ. 514)
BUY: బర్జర్‌ పెయింట్స్‌ … టార్గెట్‌ రూ. 838 (స్టాప్‌లాస్‌ రూ. 814)
SELL: ఎక్సైడ్‌… టార్గెట్‌ రూ. 190 (స్టాప్‌లాస్‌ రూ. 197)
BUY: రామ్‌కో సిమెంట్‌ … టార్గెట్‌ రూ. 1,065 (స్టాప్‌లాస్‌ రూ. 1,004)
BUY: కుమిన్స్‌… టార్గెట్‌ రూ. 875 (స్టాప్‌లాస్‌ రూ. 833)
BUY: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌… టార్గెట్‌ రూ. 710 (స్టాప్‌లాస్‌ రూ. 684)