For Money

Business News

Tech Picks: రిలయన్స్‌, టీసీఎస్‌

మార్కెట్‌ ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. అధిక స్థాయిలో వద్ద నిఫ్టి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఈ నేపథ్యంలో క్వాలిటీ స్టాక్స్‌పై దృష్టి పెట్టడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏజీఎం పూర్తయ్యే వరకు ఈ షేర్‌లో పాజిటివ్‌ న్యూస్‌ ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఐటీ షేర్లకు మంచి డిమాండ్‌ ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలోఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఇవాళ్టికి టెక్నికల్‌ పిక్స్‌గా మూడు షేర్లను సిఫారసు చేస్తోంది.

BUY: రిలయన్స్‌… టార్గెట్‌ రూ. 2,375 (స్టాప్‌లాస్‌ రూ. 2,160)

BUY: టీసీఎస్‌‌… టార్గెట్‌ రూ. 3,495 (స్టాప్‌లాస్‌ రూ. 3,140)

BUY: గేట్‌వే దృష్టిప్యాక్స్‌‌… టార్గెట్‌ రూ. 342 (స్టాప్‌లాస్‌ రూ. 299)