For Money

Business News

BUY & SELL: రిలయన్స్‌, విప్రో, కుమిన్స్‌

మార్కెట్‌ ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టి స్థిరంగా ప్రారంభమైనా.. నిఫ్టి పడేవరకు కాస్త ఆగాలి. దిగువ స్థాయిలో కొనండి. నిఫ్టి అప్‌ట్రెండ్‌లో ఉంది. డే ట్రేడింగ్‌కు ప్రముఖ షేర్‌ మార్కెట్‌ విశ్లేషకుడు సుదర్శన్‌ సుఖాని సూచించిన షేర్లు…

BUY: హెచ్‌పీసీఎల్‌… టార్గెట్‌ రూ. 304 (స్టాప్‌లాస్‌ రూ. 294)

BUY: హెచ్‌యూఎల్‌ … టార్గెట్‌ రూ. 2,400 (స్టాప్‌లాస్‌ రూ. 2,340)

BUY: విప్రో … టార్గెట్‌ రూ. 580 (స్టాప్‌లాస్‌ రూ. 555)

SELL: కుమిన్స్‌‌… టార్గెట్‌ రూ. 815 (స్టాప్‌లాస్‌ రూ. 840)

మితేష్‌ టక్కర్‌ సిఫారసులు

SELL: కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌‌… టార్గెట్‌ రూ. 1,735 (స్టాప్‌లాస్‌ రూ. 1,791)

BUY: టాటా పవర్‌… టార్గెట్‌ రూ. 130 (స్టాప్‌లాస్‌ రూ. 120)

BUY: బయోకాన్‌… టార్గెట్‌ రూ. 425 (స్టాప్‌లాస్‌ రూ. 405)

BUY: రిలయన్స్‌‌… టార్గెట్‌ రూ. 2,300 (స్టాప్‌లాస్‌ రూ. 2,220)