For Money

Business News

టాటా మోటార్స్‌ ADR జూమ్‌

టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ ఇవాళ 12.79 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఒక్క మేక్‌మై ట్రిప్‌ ఏడీఆర్‌ తప్ప భారత్‌కు చెందిన ఏడీఆర్‌లు అన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. గత రెండు రోజులుగా నష్టాల్లో ఉన్న ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ ఇవాళ గ్రీన్‌లో ఉంది. పెద్ద లాభాలు లేకున్నా 22 డాలర్ల వద్ద ఉంది. ఇక అజూర్‌ పవర్‌ గ్లోబల్‌ 4.26 శాతం లాభంతో ట్రేడవుతోంది.
మనదేశానికి చెందిన వివిధ కంపెనీల ఏడీఆర్‌లు ట్రేడింగ్‌ వివరాలు

ఇన్ఫోసిస్ ADR 22.05 1.03%

ఐసీఐసీఐ బ్యాంక్ ADR 18.84 0.35%

టాటా మోటార్స్ ADR 31.75 13.13%

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ADR 73.87 1.75%

విప్రో ADR 8.97 1.59%

వేదాంత లిమిటెడ్ 16.64 3.87%

మేక్‌ మై ట్రిప్‌ 30.6 -3.29%

సిఫి 3.4 0.59%

అజూర్ పవర్ గ్లోబల్ 22.24 4.12%
WNS హోల్డింగ్స్ 80.94 0.78%

యాత్ర ఆన్‌లైన్ 1.99 -0.50%

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ADR 64.74 0.47%