అమెరికన్ మీడియా వార్తలు నిజమయ్యాయి. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, గ్యాస్‌తోపాటు ఇతర ఇంధనాల దిగుమతిని నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఇవాళ ఆయన...
Russia
యూరోపియన్ యూనియన్‌తో సంబంధం లేకుండా రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ఇవాళ అమెరికా ఈ విషయమై తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని బ్లూమ్‌బర్గ్...
తమ దేశం నుంచి చమురు, గ్యాస్ సరఫరాను నిలిపివేయాలనే దుస్సాహసం చేస్తే.. పాశ్చాత్య దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని రష్యా హెచ్చరించింది. అదే జరిగితే తాము...
ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మాస్కో స్టాక్ ఎక్స్ఛేంజీ మూత పడింది. ఇవాళ కూడా ఓపెన్ చేయడం లేదని అధికారులు తెలిపారు. ఇండెక్స్ 34 శాతం పైగా...
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాలో కొత్త సినిమాలు విడుదల చేయరాదని హాలివుడ్ స్టూడియోలు నిర్ణయించారు. తాజాగా విడుదలైన 'ద బ్యాట్‌మన్' మూవీని రష్యాలో విడుదల చేయడం లేదని...
ఉక్రెయిన్‌పై దాడి చేసిన రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ దేశాలన్నింటిలో వ్యాపార లావాదేవీలు ఉండటంతో... ఈ...
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో తాజా పరిస్థితిపై చర్చించేందుకు వెంటనే ఐక్యరాజ్య సమితి సమావేశం నిర్వహించాలన్న అమెరికా ప్రతిపాదనపై భద్రతా మండలిలో ఇవాళ ఓటింగ్ నిర్వహించారు. రష్యా...
రష్యాకు చెందిన కొన్ని కీలక బ్యాంకులకు స్విఫ్ట్ మెసేజింగ్ సౌకర్యాన్ని ఆపేస్తున్నట్లు అమెరికా, యూరోపిన్ యూనియన్ దేశాలు ప్రకటించాయి. ప్రపంచంలోని అనేక ఆర్థిక సంస్థలు, బ్యాంకుల చెల్లింపులకు...
ఉక్రెయిన్‌పై దాడులను కొనసాగించే పక్షంలో రష్యాను 'స్విఫ్ట్' వ్యవస్థ నుంచి బహిష్కరించాలని అమెరికా, కెనెడా, బ్రిటన్‌తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు అంటున్నాయి. జర్మనీ కూడా సరే...
తమ దేశానికి చెందిన పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలపై అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా ప్రత్యామ్నాయాలను వెతుకుతోంది. ఉక్రెయిన్‌పై దాడుల...