దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…...
Nestle India
మ్యాగీ తయారు చేసే కంపెనీ నెస్లే ఇండియా డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసానికి రూ.386 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర...