రాత్రి వాల్‌స్ట్రీట్ ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. ఒకవైపు బాండ్ ఈల్డ్స్ పెరిగి 1.9 శాతం దాటినా.. బ్యాంకు షేర్లు లాభాల్లో ముగిశాయి. అలాగే అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్‌లు...
Nasdaq
నష్టాలతో ప్రారంభమైన వాల్‌స్ట్రీట్ ఇపుడు ఒక మోస్తరు లాభాలతో ట్రేడవుతోంది. డాలర్ కూడా దాదాపు పావు శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. యూరో మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చాలా...
అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. నిన్న ఆసియా, యూరో, అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభమైనా.. నష్టాల్లో ముగిశాయి. డౌజోన్స్...
ఆరంభంలో గ్రీన్‌లో ఉన్న వాల్‌స్ట్రీట్ తరవాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. దాదాపు అన్ని మార్కెట్లు ఇవాళ డల్‌గా ఉన్నాయి. వాల్‌స్ట్రీట్‌లో నాస్‌డాక్ మళ్ళీ అరశాతంపైగా నష్టంతో ఉంది....
శుక్రవారం అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా.. అమెరికా జాబ్ డేటా ప్రపంచ మార్కెట్లను పునరాలోచనలో పడేసింది. మార్కెట్ అంచనాలకు భిన్నంగా నాన్ ఫామ్ పే రోల్స్ గత...
అమెరికా నాన్ ఫామ్ జాబ్ డేటాను కార్మిక శాఖ వెల్లడించింది. మార్కెట్ ఈ సారి జాబ్ డేటాలో కొత్తగా 1,50,000 ఉద్యోగాలు వచ్చి ఉంటాయని అంచనా వేశారు....
రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఫేస్‌బుక్ దెబ్బకు నాస్‌డాక్ 3.74 శాతం నష్టంతో ముగిసింది. ఎస్ అండ్ పీ 500 సూచీ 2.44...
ఫేస్‌బుక్ (మెటా) షేర్ ఇవాళ నాస్‌డాక్‌కు గట్టి ఝలక్ ఇచ్చింది. కంపెనీ భవిష్యత్ అంచనాలను తగ్గించడంతో ఓపెనింగ్‌లోనే ఈ షేర్ 26 శాతం క్షీణించింది. డిసెంబర్‌తో ముగిసిన...
అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా... ఫ్యూచర్స్ రెడ్‌లో ఉన్నాయి. ద్రవ్యోల్బణం విషయాన్ని తాము సీరియస్‌గా తీసుకున్నానమని ఫెడ్ రిజర్వ్ సభ్యులు ఇవాళ పునరుద్ఘాటించడంతో మార్కెట్‌లో మళ్ళీ ఒత్తిడి...
రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగు రోజులు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. వాస్తవానికి రాత్రి నాస్‌డాక్‌కు ఫేస్‌బుక్ (మెటా) నుంచి షాక్ తగిలింది. కంపెనీ...