విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు చూస్తుంటే... నిఫ్టి ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కన్పించడం లేదు. స్పాట్‌తో పాటు ప్యూచర్స్, ఆప్షన్స్‌లో కూడా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు జోరుగా ఉన్నాయి....
Bank Nifty
మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా అమ్మకాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో శుక్రవారం రూ. 2832 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. స్టాక్ ప్యూచర్స్‌లో రూర....
రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నిఫ్టిని కాపాడుతాయా అన్నది చూడాలి. అంతర్జాతీయంగా మన మార్కెట్లకు అనుకూల అంశాలు ఏవీ లేదు. కార్పొరేట్ ఫలితాలు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయి....
చైనా మార్కెట్ క్రమంగా కోలుకుంటోంది. చైనా పతనం మన మార్కెట్లకు పాజిటివ్‌గా పనిచేసింది. కాని గత ఎనిమిది రోజుల నుంచి దేశీయ ఇన్వెస్టర్లు అమ్ముతున్నారు. నిన్న స్వల్పంగా...
అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌గా ఉన్నాయి. ముఖ్యంగా హాంగ్‌సెంగ్ ఒక శాతం లాభంతో ఉండటం మన మార్కెట్ పాజిటివ్‌గానే చెప్పాలి. కాని కొన్ని వారాల నుంచి హాంగ్‌సెంగ్‌ను భారత...
నిఫ్టి ఇవాళ 15600 ప్రాంతంలో ప్రారంభమైనా... 18570 ప్రాంతంలో నిలబడుతుందా అనేది చూడండి. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే తొలి ప్రతిఘటన స్థాయికి చేరొచ్చు. నిఫ్టి క్రితం ముగింపు...
నిఫ్టి ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుంది. ప్రతి రోజూ నిఫ్టి గ్యాప్ అప్‌తో ప్రారంభం కానుంది. దీనివల్ల పొజిషనల్ ట్రేడర్స్‌కు మినహా డే ట్రేడర్స్‌కు లాభం...
పెట్రోల్ ధరలు పెరగడంతోపాటు డాలర్‌తో రూపాయి మరింత బలహీనపడుతోంది. అధిక స్థాయిలో నిఫ్టిపై ఒత్తిడి పెరుగుతోంది. 18000 దాటిన వెంటనే నిఫ్టిలో లాభాల స్వీకరణ మొదలైంది. అంతర్జాతీయ...
కొత్త రికార్డులు సృష్టించిన నిఫ్టికి మిడ్ సెషన్ తరవాత వచ్చిన ఒత్తిడితో మళ్ళీ 18000 దిగువన క్లోజైంది. క్రితం ముగింపుతో పోలిస్తే 50 పాయింట్ల లాభంతో నిఫ్టి...
బహుశా బోనస్ డబ్బుల మహత్యమేమో! ప్రపంచ మార్కెట్లు చాలా నీరసంగా ఉన్నాయి. కాని మన దగ్గర మాత్రం సూచీలు భారీగా పెంచుతున్నారు. నిఫ్టి ఇప్పటికే 18000 దాటి...
