For Money

Business News

Bank Nifty

విదేశీ ఇన్వెస్టర్లు తమ అమ్మకాలను ఆపడం లేదు. కాని అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. దీంతో నిఫ్టి ఇవాళ కూడా భారీ లాభాలతో ప్రారంభం కానుంది....

మార్కెట్‌ దృష్టిలో బడ్జెట్ వచ్చింది... పోయింది. నిజానికి బడ్జెట్‌కు మార్కెట్‌ మైనస్‌ మార్కులు వేసింది. బడ్జెట్‌ ప్రసంగం పూర్తయిన తరవాత నిఫ్టి నష్టాల్లోకి జారుకుంది. అయితే యూరో...

అమెరికా మార్కెట్లకు అనుగుణంగా మన మార్కెట్లు స్పందిస్తున్నాయి. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17500ను దాటి 17534ని తాకింది. ప్రస్తుతం 159 పాయింట్ల లాభంతో 17498 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి...

ముందుగా,,, చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది. బడ్జెట్‌లో ఎలాంటి అంచనాలు లేవు. పైగా అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. మన మార్కెట్లు కూడా...

మిడ్‌ సెషన్‌కు ముందు స్వల్ప ఒత్తిడి ఎదుర్కొన్న నిఫ్టి... యూరప్‌ మార్కెట్లు ప్రారంభమైన తరవాత పటిష్ఠంగా ముందుకు సాగింది. యూరోపియన్‌ మార్కెట్లు కూడా దాదాపు ఒక శాతం...

మార్కెట్‌ ఓపెనింగ్‌లోనే 200 పాయింట్లకు పైగా లాభపడింది. 17327 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 17305 పాయింట్ల వద్ద 203 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఎల్‌ అండ్‌...

నిఫ్టి 17000 దిగువకు వస్తేనే షార్ట్‌ చేయాలని... లేదంటే నిఫ్టి ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని సీఎన్‌బీసీ ఆవాజ్‌ అనలిస్ట్‌ వీరందర్‌ కుమార్‌ అంచనా వేస్తున్నారు. విదేశీ...

అమెరికా మార్కెట్లు గత శుక్రవారం ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఇతర సూచీలు కూడా బాగా లాభపడ్డాయి. కాని ఆ స్థాయి లాభాలు ఆసియా మార్కెట్‌లో కన్పించడం లేదు....

ఉదయం నుంచి మంచి ఊపు మీద ఉన్న మార్కెట్ల సెంటిమెంట్‌ను యూరో మార్కెట్లు చావు దెబ్బ తీశాయి. దాదాపు 300 పాయింట్ల లాభం ఐస్‌ ముక్కలా కరిగిపోయింది....

ఓపెనింగ్‌లోనే నిఫ్టి 200 పాయింట్లకు పైగా పెరిగింది. ఉదయం 17270 పాయింట్లకు చేరిన నిఫ్టి... వెంటనే 17206కి పడినా... కొన్ని నిమిషాల్లోనే 17322 పాయింట్లను తాకింది. ప్రస్తుతం...