T20 స్టాక్స్… డే ట్రేడింగ్ కోసం
నిఫ్టి అధిక స్థాయిలో ఉండటం, షేర్లదీ అదే పరిస్థితి ఉన్నపుడు ట్రేడింగ్ చాలా కష్టం. అనేక షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు ఓ దారిలో వెళుతుంటే… మన మార్కెట్లు మరో దారిలో వెళుతున్నాయి. ఇలాంటి సందర్భంలో షేర్ల ఎంపిక చాలా క్లిష్టం. ప్రముఖ అనలిస్టులు మాత్రమే ఇలాంటి సమయంలో సరైన షేర్లను, సరైన టార్గెట్లను సూచించగలరు. సో.. ఇవాళ్టికి టాప్ 20 షేర్లను గమనించండి.
https://www.youtube.com/watch?v=VxCRZ16T1Dw